Oh Neethi Suryuda | Freedom

Welcome to Telugu Christian Music Ministries Official Channel. Click to Subscribe us on Youtube Channel : http://bit.ly/2xHjwYi Album: Freedom Label: TCMM Music: Jeevan Lyrics: Rajesh DOP: Guru Nadimi Editing: Katam G. Raja

ఓ నీతి సూర్యుడా - మా నాథుడా (2)

ఆరాధనందుకో - మా పూజ్యనీయుడా (2)

త్రియేక దేవుడా..

 

మనసారా చేసే - ధ్యానం

మితిలేక చేసే - స్తోత్రం  (2)

మదినిది పొర్లే - భావం - ఆరాధనేన నాధా

అంగీకరించు దేవా - ఆరాధనందుకోవా

ఆరాధనర్హ ప్రభువా - మా యేసువా (2)

 

ఏరీతి ఆరాదింతు - ఏఖ్యాతి ఆరోపింతు

ఓ నీతిపరుడా - నీకు - ఎలాంటి సాధనమవుతూ (2)

నీలక్షణాలు ఘనము - నీ రక్షణాశ్రితులము

ఆ మోక్ష సాధనంబె - మా లక్ష్యము (2)