Aaradhyudu | Christmas Worship Song // P. Suresh Babu
Aaradhyudu | Christmas Worship Song // P. Suresh Babu
ఆనంతుడు అధిసంభూతుడు
అవనిపై అరుదించే ఈ వేళ
ఆరాద్యుడు అధిక స్తోత్రాహుడు
కన్య మరియ గర్భమున
జన్మించు ఈ వేళ " 2 "
ఆ చిన్ని పాదాలు భువిని తాకగానే
భూలోకమంతా సంతోషించెను " 2 "
మోకరించి ప్రణవిల్లి మ్రొక్కెదం
ఆ బాల యేసుని ఆ చిన్ని తండ్రిని " 2 "
*" ఆనంతుడు "*
అమృత తుల్యమైన జీవము నొసగా
జీవధిపతిగా జన్మించాడు
సుస్పష్టమాయెను ఈ శుభ దినమున
లోక రక్షకుడు అరుదెంచెనని " 2 "
*సంబరమే సంతోషమే సకల జనులకు*
*సర్వోన్నతుడు సర్వము విడిచి*
*పశుల తొట్టెలో " 2 "*
*పవళించే మనకై ఆశ్చర్యమే " 2 "*
*" ఆనంతుడు "*
నరుడు తాకలేని ఆ దివ్య రూపం
నర రూపమెత్తి నాకై వచ్చెను
చీకటి గుండెల్లో చిరు దివ్వెలు వెలిగించి " 2 "
కాంతి కిరణమై ఉదయించెను " 2 "
*సంబరమే సంతోషమే సకల జనులకు*
*సర్వోన్నతుడు సర్వము విడిచి*
*పశుల తొట్టెలో " 2 "*
*పవళించే మనకై ఆశ్చర్యమే " 2 "*