Naa Kanulu Neepai | Freedom
Welcome to Telugu Christian Music Ministries Official Channel. Click to Subscribe us on Youtube Channel : http://bit.ly/2xHjwYi Album: Freedom .. through Christ Lable:- TCMM Music: Jeevan Video: Guru Nadimi Editing: Katam G Raja
నా కనులు - నీపై
నా మనసు - నీపై
ఏకాగ్రత నీపై - నా యేసు నాకై
త్వరగా నాపై - దయనే చూపే
ప్రభువే గనుక - సతతం స్తోత్రం
ఈ జీవితం - నీ నీడలో - నా అదియేచాలును (2)
నా సమయం - నీకై
నా వినయం - నీపై
నా ఆర్ద్రత - నీకై
నా దేవా - నీకై
ఉదయం నీకై - దివసం నీకై
రేయి నీకై - నిరతం స్త్రోత్రం
ఈ దేహము - నీ కోసము - నీ పొందగా దీవెన (2)
ఈ జీవితం - నీ నీడలో - నా అదియేచాలును (2)
ఈ దేహము - నీ కోసము - నీ పొందగా దీవెన (2)