Adharinchumayya | ఆదరించుమయ్యా | #suhaasprince | CalvaryTemple New Song 2024 #drsatishkumar |

Adharinchumayya | ఆదరించుమయ్యా | #suhaasprince | CalvaryTemple New Song 2024 #drsatishkumar |

Lyrics : Dr.P.Satish Kumar Garu Tune : Bro. Suhaas Prince & Bro. Sunnel Music : Bro. V. Sandeep Kumar Vocals : Bro. Suhaas Prince

॥పల్లవి|| ఆదరించుమయ్యా ఆదుకొనేవాడా చేరదీయుమయ్యా సేదదీర్చేవాడా యేసయ్య యేసయ్య నీ మీదే నా ఆశయ్య చరణం: రెక్కలే విరిగినా గువ్వనై నే వొరిగినా ఎండలో వాడినా పువ్వునై నే రాలినా దిక్కు తోచక నిన్ను చేరితి కాదనవని నిన్ను నే వేడితి నను దర్శించుమో యేసయ్య ||2|| నను ధైర్యపరచుమో నా యేసయ్యా చరణం: ఆశలే అడుగంటెనే నిరాశలే ఆవరించనే నీడయే కరువాయెనే నా గూడుయే చెదరిపోయెనే నీ తోడు నే కోరుకొంటిని నీ పిలుపుకై వేచియుంటిని నీ దరిచేర్చుకో- యేసయ్య ||2|| నన్ను కాదనకుమా నా యేసయ్యా