NAA YESAYYA | నా యేసయ్యా | Calvary Temple New Song #drsatishkumar | Telugu Christian Songs | 2024

NAA YESAYYA | నా యేసయ్యా | Calvary Temple New Song #drsatishkumar | Telugu Christian Songs | 2024

Lyrics : Dr.P.Satish Kumar garu Vocals : Dr.P.Satish Kumar garu Bro.SAAHUS PRINCE Bro.ANUP RUBENS Bro.SUNEEL

ప.:: నా యేసయ్యా.. నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా.. నీ దయలేనిదే బ్రతకలేనయ్యా.. (2) నీ నామస్మరణలో దాగిన జయము నీ వాక్యధ్యానములో పొందిన బలము (2) తలచుకొను నా యాత్రను నే కొనసాగించెద.. (2) ఆ. ఆహా.. హల్లెలూయా... హో. ఓహో.. హోసన్న... ||నా యేసయ్యా..||

1. నా గుమ్మముల గడియలు బలపరిచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరిచితివి (2) నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి ఆ. ఆహా.. హల్లెలూయా... హో. ఓహో.. హోసన్న... ||నా యేసయ్యా..||

2. నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి (2) నా భయభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి ఆ. ఆహా.. హల్లెలూయా... హో. ఓహో.. హోసన్న... ||నా యేసయ్యా..||