గడచిన కాలం | Gadachina Kalam | New Year 2019 Song

Welcome to Telugu Christian Music Ministries Official Channel. Click to Subscribe us on Youtube Channel : http://bit.ly/2xHjwYi Gadachina Kalamantha Song: Lyric: గడచిన కాలమంతా కాచి కాపాడినావు శోధన బాధల నుండి మమ్ము తప్పించినావు నీ దివ్య మైన ప్రేమకు లెక్కించలేని మేళ్ళకు నీకే స్తుతులు మనసార చెల్లింతును 1. ఎందరో గతించిపోయినా నీ దయతో మమునిలిపినావు ఏ తెగులు దరి చేరనీయక నీ కృపతో మము కప్పినావు నీ కరుణకు అవధులు లేవు నీ మమతకు హద్దులు లేవు / నీ దివ్య మైన / 2. మా పాప దోషములు కడిగి మా నడత సరి చేసినావు నీ ప్రేమ పరిమళమును పంచి నీ దారిలో నడిపినావు నీకసాధ్యమైనది లేదు నీకు సాటి ఎవ్వరు లేరు / నీ దివ్య మైన / Album: Vandanam-1 Produced by: Dhomathuti Shobha Rani Lyrics: D. Shobha Rani Tune: Solomon Raj Singer: Franklin Sukumar Music : Franklin Sukumar Contact No: 9959857659