నూతన సంవత్సరంలోకి .. | Nuthana Samvastharamloki. | Sis. Rajani Das | New Year 2019 Song

Welcome to Telugu Christian Music Ministries Official Channel. #IndianIdol #Halleluya #Sreeram Click to Subscribe us on Youtube Channel : http://bit.ly/2xHjwYi

Lyric:
నూతన సంవత్సరములోకి 
నను నడిపించిన యేసయ్య
నూతన వాగ్దానములనిచ్చి 
నను దీవించిన యేసయ్య
*క్రొత్త సృష్టిగా మార్చిన దేవా*
*క్రొత్త బలముతో నింపిన ప్రభువా  " 2 "*
*నీకై జీవింతున్నయ్య*
*నిను నేను కీర్తింతునయ్య*
*నీ ప్రేమను ప్రకటింతునయ్య  " నూతన "*

గడచిన కాలమంతా 
నీ దయా కిరీటము నుంచి
బ్రతుకు దినము లన్నిటను 
నీ కృపా క్షేమములనిచ్చి        " 2 "
కుడి ఎడమ లావరించి ఆశ్రయమై భద్రపరచి
ఉల్లాస వస్త్రమును దరియింపచేశావు
ఉన్నత స్థానములో నను నిలిపి నావు " 2 "
*క్రొత్త సృష్టిగా మార్చిన దేవా*
*క్రొత్త బలముతో నింపిన ప్రభువా  " 2 "*
*నీకై జీవింతునయ్య నిను*
*నేను కీర్తింతునయ్య*
*నీ ప్రేమను ప్రకటింతునయ్య  " నూతన "*

పాతవి గతియింపజేసి 
సమస్తము నూతన పరచి
రక్తముతో విడిపించి 
నీ వాక్యముతో నడిపితివే           " 2 "
మెళులతో తృప్తి పరచి
ఆనంద తైలముతో నింపి            " 2 "
రాజుల వంశములో నను చేర్చినావు
శత్రు బలమంతటిపై జయమిచ్చినావు " 2 "
*క్రొత్త సృష్టిగా మార్చిన దేవా*
*క్రొత్త బలముతో నింపిన ప్రభువా  " 2 "*
*నీకై జీవింతున్నయ్య నిను*
*నేను కీర్తింతునయ్య*
*నీ ప్రేమను ప్రకటింతునయ్య  " నూతన "*


               *రచన , స్వరకల్పన , గానం*
           *సిస్టర్ : రజిని దాస్ . సాత్రి గారు*
             *Contact :  8464019614*
            *సంగీతం : KJW . ప్రేమ్ గారు*
     *Special Thanks To :Bro. P . కేదారి*
                                            *(  ఏలూరు )*