నా దేవా నీకే వందనం | Divya David | Prabhu Pammi | Jaysheel Buddy | TCMM

Welcome to Telugu Christian Music Ministries Official Channel. Click to Subscribe us on Youtube Channel : http://bit.ly/2xHjwYi నా దేవా నీకే వందనం - నా ప్రభువా స్తుతులూ నీకేనయా సకలాశీర్వాదముకు కారణభూతుడవు ఆది సంభూతుడవూ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2) 1) కౌగిటిలో నన్నుదాచును - కను రెప్పవలె కాచును హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ(2) ||నా దేవా|| 2) చింతలన్ని బాపును - బాధలన్ని తీర్చును హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ (2) ||నా దేవా|| Album : Vandanam Song : Naa Deva Neeke Vandanam Presented: David Raju Music : Prabhu Pammi Produced by : Jaysheel Buddy Lyrics, Tune & Voice : Divya David Enjoy and stay connected with us!!